కనుల ముందు కదలాడే ఆ కమనీయ రూపం
ఏ నాటికైనా అవుతుంది నా సొంతం
ఉంటె చాలు ఆమె నాతో జీవితాంతం
వద్ధు ఇంకే గొప్ప వరం
అనుకున్నాను ఎంతొకాలం
కాని చేసాను నేను ఏమి పాపం
దేని వల్ల మిగిలింది నాకు ఈ శోకం
అద్భుతమైన ఆమె రూపం
విథివశాన అయ్యింది శవం
కలిగించింది నాలొ కలవరం
ఏమి చెయ్యలేక అశక్తుడనై ఉంచాను ఆమె సమాధిపై నేనో పుష్పం
దానితో పాటే నా జీవితం
వదులుకొలేకపోయాను ఆమె జ్య్నాపకం
ఆమె తోటె పోయింది నా హ్రుదయం లోని జీవం
వేదనతో కాలం వెళ్ళదీస్తుంది ఈ ప్రాణం
Tuesday, October 17, 2006
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Raamadaasu la poojinchi, devadaas lo feelai kaalidaasula ee kavitha raasinattunnav.......... yevaraame.
satish garu
అద్భుతమైన ఆమె రూపం
విథివశాన అయ్యింది ........."""శవం"""=== ee word chadavatanike bagola naku
thananu (ange mee cheli ni) ala analanna vinalanna bagoledu naku
aa word badhule vere emaina vadalasindi, oka gurthuga migilindi or something
anjali garu,
aa padam vaadataaniki naaku manasoppaledhu. but naa bhadhani varninchadaaniki antha kante "manchi" padam dhorakaledhu. emi cheyyaleni asakthudini.
Post a Comment