Monday, May 21, 2007మీనాల్లాంటి ఆ కనులు
నా హ్రుదయాన్ని కొల్లగొట్టు పూల బాణాలు
సంపంగిలాంటి తన నాసిక
నా హ్రుదయసామ్రాజ్ఞ దీపిక
తన అధరాలు
వికసించే రుధిరవర్ణపు గులాబీలు
ఆ వదనం
పౌర్ణమి చంద్రబింభం
సృష్ఠి అంతా తానే ఐనప్పుడు
తను తప్ప మిగతా ప్రపంచమంతా నాకు వట్టి భ్రమ
అందుకే ఎప్పటికీ తనే నా ప్రియతమ

No comments: